ఫ్రెండ్స్...
ఇన్నాళ్ళు తెర పై నిక్కచ్చిగా ఉన్న నేను కొన్ని చెప్పలేని భావాలను,బయటపెట్టలేని వాస్తవాలను మీ ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యాను.ఇది పనిలేకనో.. వూసుపోకనో చేస్తున్నపని కాదు..జర్నలిజంలో గడించిన 20 ఏళ్ళ అనుభవాన్ని సార్ధకం చేసుకునే ఒక ప్రయత్నం.
ఆదరిస్తారనే నమ్మకంతో...